ChenethaTV- Gadwal news:జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణంలో పశువుల కొవ్వు నుండి నగలి నూనె తయారు చేస్తూ స్థానికంగానే కాకుండా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం లోని రైచూర్ పట్టణానికి, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ కు డబ్బాలలో ప్యాక్ చేసి తరలిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. ఐజ పట్టణంలోని ఒక పశువుల కొట్టం పట్టణ పోలీసులు దాడి చేసి కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.