ChenethaTV- Sircilla news: సిరిసిల్ల మున్సిపల్ పరిధి చంద్రంపేటలో భూవివాదం, కత్తిపోట్ల కలకలానికి దారితీసింది. కొలకాని అంజయ్య, కొలకాని శ్రీనివాస్ కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న భూతగాదా. ఈ ఘర్షణలో కొలకాని శ్రీనివాస్, కొలకాని అంజయ్య కుమారుడైన పర్షరాములుపై….