Chenethatv, T20worldcup : టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవక 11 ఏళ్లు అవుతోంది. చివరిగా 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సాధించింది. ఆ తర్వాత 2023 వన్డే WC ఫైనల్లో ఓటమి పాలైంది. ప్రస్తుత భారత్ ఫామ్ చూస్తే T20 WCలో సెమీస్ చేరడం లాంఛనమే. సెమీస్‌లో గట్టి ప్రత్యర్థులపై భారత్ పోరాడాల్సి ఉంటుంది. రోహిత్, కోహ్లీ, సూర్య, పంత్ వంటి స్టార్లు ఉండటంతో అది సాధ్యమే. బుమ్రా, సిరాజ్, అర్ష్‌దీప్ వంటి పేసర్లతో ఫైనల్ చేరడం పెద్ద కష్టమేమీ కాదు