ChenethaTV, హైదరాబాద్: బంగారు దుకాణాల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న కరుడుకట్టిన ఓ దొంగల ముఠాను జగద్గిరిగుట్ట, బాలానగర్, సీసీఎస్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఐదుగురు సభ్యులున్న ముఠాలోని నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నింధితురాలు పరారీలో….