ChenethaTV- Hyderabad news: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యా శాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి, ఆగస్ట్ 15,….