ChenethaTV- Meerpet news: ఇటీవల పోలీస్ శాఖలో పలువురు అధికారులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో….