చైనా లో కొత్త వైరస్ ? 3 రోజుల్లోనే మరణం! ?

Chenethatv, Chaina కరోనా విధ్వంసం మరువక ముందే చైనా సైంటిస్టులు మరో ప్రమాదకర వైరస్ను తయారుచేశారు. ఎబోలా
వైరస్ ను పోలిన సింథటిక్ వైరసు 10 చిట్టెలుకలకు ఇంజెక్ట్ చేశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో అవి 3
రోజుల్లోనే చనిపోయాయి. మనిషి పై ఎబోలా ప్రభావం, చికిత్స మార్గాలను కనుగొనడమే ఈ ప్రయోగం
ఉద్దేశమట.

కానీ పొరపాటున లేదా ఉద్దేశపూర్వకంగా ఈ వైరసు ల్యాబ్ నుంచి సమాజంలోకి పంపితే? అనే
ఆందోళనలు అంతర్జాతీయ సమాజంలో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *