Author: admin

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని, అక్కను, అమ్మను చంపేసిన యువతి

ChenethaTV-Hyderabad news: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తోందని అక్కను ప్రియుడితో కలిసి చంపి సంపులో పడేసిన యువతి. నార్త్ లాలాగూడకు చెందిన సుశీలకు నలుగురు సంతానం. రెండో కూతురు లక్ష్మీకి అరవింద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. వీరి….

ఢీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు దృష్టి పెట్టాలి

ChenethaTV- Telangana news: భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా అనేక మార్పులు దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటాయని ప్రముఖ సాహితీవేత్త  డా.చిటికెన కిరణ్ కుమార్ అన్నారు. భారతదేశ జనగణన ఆధారితంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునఃర్విభజన) జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ సందర్భంగా పలు….

కరీంనగర్ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానం బీజేపీ కైవసం

RSD- Karimnagar news: కరీంనగర్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా కాంగ్రెస్‌….

సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరు కానున్న గోరంట్ల మాధవ్

ChenethaTV- Ananathapuram news: అనంతపురం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంపై సైబర్ క్రైమ్ పీఎస్ లో ఫిర్యాదు చేసిన మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ. వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు మేరకు గోరంట్ల మాధవ్….

రూ.15 కోట్ల విలువైన గంజాయి స్వాధీనం

ChenethaTV-Mumbai news: ముంబయి ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సూరత్‌కు చెందిన నలుగురు యువకులు ఇటీవల బ్యాంకాక్ వెళ్లారు. వారు 04.03.2025 న ముంబయికు తిరిగి రాగా వారి వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్‌కు….

SLBC సొరంగం వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

ChenethaTV- Nagarkurnool news: ఎస్​ఎల్​బీసీ సొరంగం వద్ద కొనసాగుతున్న సహాయక పనులను మంత్రుల బృందంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 02.03.2025 న పరిశీలించారు. రక్షణ చర్యలకు సంబంధించి బృందాలను సీఎం ఆరా తీశారు.  సహాయక చర్యలను సీఎంకు రెస్క్యూటీమ్ అధికారులు….

స్టేట్ బెస్ట్ టీచర్ కు బండి సంజయ్ కుమార్ సన్మానం

ChenethaTV- Karimnagar news: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాకాల శంకర్ గౌడ్ (కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల- సిరిసిల్ల లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు) ని 02.03.2025 న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్….

సమస్యలపై ప్రశ్నిస్తే ఉద్యోగం నుంచి తీసేస్తానంటున్నారు

ChenethaTV- Warangal news: వరంగల్ లాల్ బహదూర్ కళాశాల భవనం ముందు 28.02.2025 న అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ ధర్నా చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీ ప్రసాద్ వేధిస్తున్నాడని పేర్కొన్నారు. టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్….

ఏసీబీ పట్టుకున్నాపాఠశాల ప్రధానోపాధ్యాయుడు

ChenethaTV- Bhadradri Kothagudem news: కొత్తగూడెం పట్టణ పరిధిలోని కూలీ లైన్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీందర్ ను రూ, 20 వేలు లంచం తీసుకుంటూ ఉండగా 28.02.2025 న ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ పట్టుకున్నారు. కరాటే నేర్పేందుకు పాఠశాలకు….

రాజ్యసభ ఎంపీకి రోడ్డు ప్రమాదం

ChenethaTV- Jharkhand news: JMM రాజ్యసభ ఎంపీ మహువా మాజీకి కారు ప్రమాదం జరిగింది. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలకు వెళ్లి తిరిగి వస్తుండగా జార్ఖండ్లోని లతేహార్ సమీపంలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మహువాకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను….