Latest Posts

టీఎస్ యుటిఎఫ్  6 వ విద్యా వైజ్ఞానిక రాష్ట్ర మహాసభల గోడపత్రికల  ఆవిష్కరణ

ChenethatTV- Sircilla news: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) రాష్ట్ర ఆరవ విద్యా వైజ్ఞానిక మహాసభల గోడపత్రికలను అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులు జూకంటి జగన్నాథం,రాష్ట్ర కార్యదర్శి గోల్కొండ శ్రీధర్ లతో కలిసి ఆవిష్కరించారు…..

మిస్సింగ్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన వేములవాడ టౌన్ పోలీసులు

ChenethaTV- Vemulawada news: వేములవాడ పట్టణం లోని హరిహర ఫంక్షన్ హాల్ వద్ద రెండు సంవత్సరాల బాలిక హన్సిక మిస్సింగ్ అయింది. అయితే కోడిమ్యాల నుండి రమేష్ – రమ్య దంపతులు 19.12.2024 న బందువుల పెళ్లి కోసం వేములవాడకి వచ్చారు…..

సమ్మెలో టీచర్లు, చదువుకు దూరంగా విద్యార్థినులు

ChenethaTV- Gajwel news: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కస్తూర్బాపాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు చేపట్టిన సమ్మె 18.12.2024 న తొమ్మిదో రోజుకు చేరుకుంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బాపాఠశాలల ఉపాధ్యాయులు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట సమ్మె చేస్తున్నారు. అసెంబ్లీ….

భిక్షాటన చేస్తున్న వాళ్లకు డబ్బులు ఇస్తే FIR నమోదు

ChenethaTV- Madhya Pradesh news: మధ్యప్రదేశ్, ఇండోర్లో భిక్షాటనపై ప్రభుత్వం నిషేధం విధించింది.  జనవరి 1 నుంచి అమలులోకి వచ్చే ఈ నిబంధనల ప్రకారం భిక్షాటన చేస్తున్న వాళ్లకు డబ్బులు ఇచ్చే వారిపై కూడా FIR నమోదు చేయనున్నారు.  యాచించే వారు….

జిల్లా షీ టీం ఆధ్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్లో పోలీస్ అక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జిల్లా ఎస్పీ..

మహిళ రక్షణయే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ మరో ముందడుగు.. ప్రతి పోలీస్ స్టేషన్లో “పోలీస్ అక్క” పేరుతో మహిళ కానిస్టేబుల్ ఎంపిక. షీ టీంతో కలసి పని చేస్తూ పొక్సో యాక్ట్, గుడ్ టచ్, బ్యాడ్ టచ్,ఈవ్ తీసింగ్,మహిళ చట్టాలపై….

భార్యను హత్య చేసిన భర్తకు పదేళ్ల జైలు శిక్ష, జరిమానా

ChenethaTV-Gambhiraopet news: వివరాల ప్రకారం గంబిరావు పేట గ్రామానికి చెందిన కడారి రాజశేఖర్ వయస్సు 35 సంవత్సరాలు, అతని భార్య కడారి భాగ్యను 02.12.2020న అనుమానంతో కొట్టాడు. అలాంటి దెబ్బల కారణంగా, భాగ్య 12.12.2020 న ఆసుపత్రిలో మరణించింది. ఈ ఘటనపై….

గ్రూపు 2 పరీక్షల సందర్బంగా ట్రాఫిక్ ఎస్సై సాయం

ChenethaTV- Shadnagar news: గ్రూప్ 2 పరీక్షల సందర్భంగా అభ్యర్థులు పరీక్షల కోసం సరైన సమయంలో హాజరు కావలసి ఉంటుంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో గ్రూప్ 2 మహిళ అభ్యర్థి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు కొన్ని నిమిషాలే మిగిలి….

సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపజేయాలి

ChenethaTV- Sircilla news: 14.12.2024 న సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించిన TPTF  రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రమానాద్ రెడ్డి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన….

నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో కూడిన ద్విచక్ర వాహన  లైసెన్స్ మేళా

ChenethaTV- Sirciolla news: జిల్లాలో డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ లేని యువతీ యువకుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్దేశిత ఆన్లైన్ రుసుముతో ద్విచక్ర వాహన లైసెన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., 13.12.2024 రోజున….

వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలి

ChenethaTV- Sujatha nagar news: తేదీ 12. 12.2024 నాడు సుజాతనగర్ మండలం నాయకులగూడెం శివారు ప్రధాన రహదారిపై  సుజాతనగర్ పోలీసులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంగించే వాహనాలపై స్పెషల్ డ్రైవ్ ని నిర్వహించడం జరిగింది. వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్….