Author: admin

చైనా లో కొత్త వైరస్ ? 3 రోజుల్లోనే మరణం! ?

Chenethatv, Chaina కరోనా విధ్వంసం మరువక ముందే చైనా సైంటిస్టులు మరో ప్రమాదకర వైరస్ను తయారుచేశారు. ఎబోలావైరస్ ను పోలిన సింథటిక్ వైరసు 10 చిట్టెలుకలకు ఇంజెక్ట్ చేశారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ తో అవి 3రోజుల్లోనే చనిపోయాయి. మనిషి పై….

పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు

Chenethatv, HYD; నగరశివారులో పిల్లల అమ్మకాలను గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు.మేడిపల్లిలో పిల్లలను అమ్ముతున్న ముఠా అదుపులో తీసుకున్నారు. సుమారు 16 మందిచిన్నారులను రక్షించారు. ఇతర రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి అమ్ముతున్నట్లుగుర్తించారు. కాగా, ఫిర్జాదిగూడలో RMP శోభారాణితో సహా….

నాకు ఫీవర్,విచారణకు హాజరు కాలేను:నటి హేమ

Chenethatv, Hyderabad: బెంగుళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్లు బ్లడ్ శాంపిల్స్ లో తేలినవారికి విచారణకు రావాలని ఇప్పటికే పోలీ సులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకున్న వారి లో….

6 ఎర్రచందనం దుంగలతో కారు స్వాధీనం

Chenethatv, Ravuru: రాపూరు సమీపంలోని మళ్లమ్మకోన బాట వద్ద ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు ఒక కారును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ టీ…..

మా సమస్యలు పట్టించుకోండి మహాప్రభో.. మహిళా వినూత్న నిరసన..!

Chenethatv, Hyderabad : తాను ప్రయాణించే రోడ్డు దుస్థితి బాలేదని నడి రోడ్డుపై ఓ మురికి గుంతలో కూర్చొని ఓ మహిళా వినూత్నంగా ఒంటరి పోరాటం చేస్తుంది. హైదరాబాద్ నాగోల్లోని ఆనంద్ నగర్ రోడ్డు పాడైపోయినా ఎవ్వరు పట్టించుకోవట్లేదని ఓ మహిళ….

ఏపీ లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత

Chenethatv, Amaravathi: ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ప్రయివేట్ ఆస్పత్రుల్లో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపో నున్నాయి. పెండింగ్ బిల్లు లపై ప్రభుత్వం హామీ ఇవ్వలేదని ఆస్పత్రులు తెలిపాయి. ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఆస్పత్రులు మాత్రం డాక్టర్ ఫీజు,….

29, 30 తేదీల్లో మేడారం వనదేవతల గద్దెలకు తాళాలు

మేడారం న్యూస్: మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. స్థల కేటాయింపుపై ప్రభుత్వం, దేవాదాయ అధికారుల తీరును నిరసిస్తూ ఆ తేదీల్లో ప్రాంగణం వద్ద ధర్నా నిర్వహించనున్నామని ఆదివారం….

6.65 లక్షల అయ్యప్ప స్వామి అరవణ ప్రసాదం టిన్లను డిస్పోజ్

Chenethatv, Kerala: కేరళ రాష్ట్రంలో కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రల్లో శబరిమల కూడా ఒకటి. ఇక్కడే ఆ అయ్యప్ప స్వామి కొలువై ఉన్నారు. అంతేకాకుండా.. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు స్వామి దర్శనం కోసం ప్రతి….

జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ : ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

Chenethatv, Hyderabad : హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్‌ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు బత్తిన ఫ్యామిలీ చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం….

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

Chenethatv, Mumbai: భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా వాళ్లిద్దరూ భార్యాభర్తలు. అయితే ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దవ్వడంతో విభేదాలు ఏర్పడినప్పుడల్లా భర్త ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. దీంతో ఇటీవల భర్త హింసించాడంటూ….