Latest Posts

బాలీవుడ్ నటి జెత్వానీని జగన్ వేధించారు: వైఎస్ షర్మిల

జగన్‌కి ఇద్దరు బిడ్డలున్నారు కదా? ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్.. Chenetha TV, Andhra Pradhesh: బాలీవుడ్ నటి కాదంబరి జైత్వాల్ వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ కేసులో నాటి సీఎం వైఎస్….

సమీక్షలతో సరిపెట్టొద్దు… తక్షణ చర్యలు చేపట్టాలి : సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి

Chenetha Tv, Karimnagar: గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలతో జనజీవనం అనేక అవస్థలు పడుతున్నారని అధికార యంత్రాంగం సమీక్షలతో సరిపెట్టకుండా, తక్షణ సహాయ చర్యలు తీసుకొని బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉండాలని సిపిఎం పార్టీ జిల్లా….

పోలీస్ రెస్క్యూ ఆపరేషన్

ChenethaTV-Mahbubabad news: కృతజ్ఞతలు తెలిపిన తండా వాసులు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తండాలు నీటిలో మునిగి సామాన్య ప్రజలు తల్లడిల్లుతున్న నేపథ్యంలో మహబూబాబాద్ పోలీస్ వారికి అండగా నిలిచారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ బిక్కు….

రాష్ట్రానికి రెడ్ అలర్ట్, ఈ ప్రాంత ప్రజలు జాగ్రత్త

ChenethaTV- Hyderabad news: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 30.08.2024 నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం 31.08.2024 ఉదయం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో 31.08.2024, 01.09.2024 తెలంగాణ రాష్ట్రానికి….

3 దశల్లో పంచాయతీ ఎన్నికలు

ChenethaTV- Hyderabad news: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్‌ బాక్స్‌లతో మూడు దశల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) సి.పార్థసారథి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేశాక నోటిఫికేషన్‌ వెలువడుతుందన్నారు. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ….

చీటింగ్ కి పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

ChenethaTV- Sircilla news: సిరిసిల్ల పట్టణం పెద్దూరు గ్రామానికి చెందిన తుమ్మ విజయ్ కుమార్ s/o రాజయ్య, 28 సం లు, అనే వ్యక్తి సిరిసిల్ల లోని సాయినగర్ కు చెందిన బుట్టం పద్మ యెక్క తల్లిదండ్రులకు సంబంధించిన భూమిలో బోరు….

విశాఖలో అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ సిద్దం

ChenethaTV- Visakhapatnam news: భారతనౌకాదళం మరో మైలురాయిని చేరుకోనుంది. పూర్తిగా అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి. ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ను భారత నౌకాదళం విశాఖపట్నం నేవల్ డాక్యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్లో నిర్మించింది. ప్రధాని మోదీ ఈనెలాఖరు….

బీఎస్ఎన్‌ఎల్‌లో 150 రోజుల వ్యాలిడిటీతో అదిరిపోయే ప్లాన్

ChenethaTV- Bharath news: రూ. 397 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ కింద 5 నెలలపాటు ఉచిత కాలింగ్. రోజుకు 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనాలు. ప్రైవేటు టెలికం సంస్థలు టారీఫ్ రేట్లు పెంచడంతో బీఎస్‌ఎన్ఎల్ ఆఫర్లకు పెరిగిన ఆదరణ. ప్రైవేట్….

పల్లెల్లో విజృంభిస్తున్న డెంగ్యూ

ChenethaTV- Karimnagar news: మంచాన పడుతున్న కరీంనగర్ వాసులు 20 రోజులు అలర్ట్ ప్రకటించిన వైద్యులు. ఎజెన్సీలోనే కాదు, మైదాన ప్రాంతాల్లోనూ వైరల్‌ ఫీవర్స్‌ భయపెడుతున్నాయి. డెంగ్యూ వేగంగా విస్తరిస్తుండడంతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ, ఐపీ కేసులు….

హైడ్రా నివేదికలో పలు ప్రముఖుల భవంతులు

ChenethaTV- Hyderabad news: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల పై తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. నగరం నలువైపులా కొన్ని చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపైకి….