NEWS తల్వార్మరియు కత్తులతో విన్యాసాలు,ఆన్లైన్లో వీడియోలు, వ్యక్తి అరెస్టు Posted on July 18, 2024July 18, 2024 by admin Chenetha TV_ Sircilla news: సిరిసిల్ల పట్టణంలోని సంజీవయ్య నగర్కు చెందిన తోటిచర్ల సాయి వర్ధన్ s/o సురేష్, గత కొద్ది నెలల క్రిందట తల్వార్ మరియు పెద్ద కత్తితో విన్యాసాలు చేయుచు వాటిని పట్టుకొని వివిధ ఫోటోలు వీడియోలు తీసుకొని….