NEWS ఫేక్డాక్టర్స్, భాగ్యనగరంలోచాలానకిలీక్లీనిక్స్ Posted on June 2, 2024June 2, 2024 by admin Chenetha TV- Hyderabad news: వైద్యో నారాయణ హరీ! అంటారు జబ్బు నయం చేస్తారంటూ దేవుడిలా భావిస్తూ, వైద్యుల దగ్గరకు వెళ్తారు. అలాంటిది అరకొర చదువులతో క్లినిక్‌లు తెరిచి ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే వైద్యం….