Category: NEWS

NEWS

జూన్‌ 8న చేప ప్రసాదం పంపిణీ : ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు

Chenethatv, Hyderabad : హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్‌ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన కీలక ప్రకటన ప్రసాదం పంపిణీదారు బత్తిన ఫ్యామిలీ చేసింది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజు ఇచ్చే చేప ప్రసాదం….

భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా

Chenethatv, Mumbai: భార్యను సెకండ్ హ్యాండ్ అన్నందుకు రూ.3 కోట్ల జరిమానా వాళ్లిద్దరూ భార్యాభర్తలు. అయితే ఆమెకు పెళ్లికి ముందు వేరొకరితో నిశ్చితార్థం రద్దవ్వడంతో విభేదాలు ఏర్పడినప్పుడల్లా భర్త ఆమెను సెకండ్ హ్యాండ్ అని పిలిచేవాడు. దీంతో ఇటీవల భర్త హింసించాడంటూ….

త్రిపురాంతకంలో అరుదైన జాతికి చెందిన పాములు

Chenethatv: త్రిపురాంతకం మండలం మేడపి గ్రామంలోని ఓ నివాస గృహం వద్ద అరుదైన జాతికి చెందిన కట్ల పాములు కనిపించడం తో అటవీ శాఖ స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో ఆ మూడు పాములను చాకచక్యంగా పట్టుకున్నారు స్నేక్ క్యాచర్….

వారణాసిలో నరేంద్రమోదీ నామినేషన్

Chenetha TV-హైదరాబాద్ news: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి….

తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు

Chenetha TV-హైదరాబాద్ news‌: తెలుగు సీరియల్‌ నటి పవిత్రా జయరాం కన్నుమూశారు. మహబూబ్‍నగర్‌ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తుదిశ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం సీరియల్‌ షూటింగ్‌ నిమిత్తం బెంగళూరు వెళ్లిన ఆమె,….

ఇక వడగాల్పులు ఉండవు

Chenetha TV- Bharath news: ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడిపోతున్న దేశ ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు అందించింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. పసిఫిక్….

బీరు వదిలి ఉండలేకపోతున్నారా. తాగితే ఏంత ప్రమాదమో తెలుసా

Chenethatv, Hyderabad: బీరు వదిలి ఉండలేకపోతున్నారా. తాగితే ఏంత ప్రమాదమో తెలుసా. తాగితే ఎంత తాగాలో తెలుసా..పార్టీలైనా, పండగలైనా సందర్భం ఏదైనా బీరు పొంగాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తాగే బేవరేజెస్‌లో బీర్(Beers) నంబర్ 1 స్థానంలో ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం….

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వాలెట్’

Chenethatv: భారత్‌లోని ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్‌ ప్రైవేట్‌ డిజిటల్‌ వాలెట్‌ను లాంఛ్ చేసింది. ఇందులో క్రెడిట్​, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, గిఫ్ట్ కార్డులు, టికెట్​లు, పాస్​లు, ఐడీలు వంటివి సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. లావాదేవీలయేతర అవసరాల కోసమే ఈ….

ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిక..

Chenethatv Sangareddy: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, నాయకులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో మాజీ సర్పంచ్ బి రాములు, వార్డు మెంబర్లు….

విశాఖలో భారీ లిక్విడ్ గంజాయి పట్టివేత

Chenetha TV-విశాఖపట్నం : విశాఖ ఏజెన్సీలో అన్నవరం సమీపంలో భారీగా లిక్విడ్ గంజాయి పట్టివేత.  రూ 5.4 కోట్ల విలువ చేసే 53.84 కేజీల ద్రవ రూప గంజాయి స్వాధీనం. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలించేందుకు సిద్దం చేయగా సీజ్ చేసిన….