
ChenethaTV- Andhra Pradesh: ఇకపై కంటెంట్ మీద దృష్టి పెట్టండి. విష ప్రచారాలు, బూతులు మాట్లాడే పేటీఎం బ్యాచ్ ని నిరోధించే బాధ్యత ప్రభుత్వం తీసుకున్నందున, తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించే పనిలో నిమగ్నం అవాలని కోరిన నారా లోకేష్. గత ప్రభుత్వం వలన ఎదురౌతున్న కష్టాలు, అవి తీర్చడానికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజలకు వివరించాలని కోరిన నారా లోకేష్.