లిక్కర్ వ్యాన్ను ఢీకొట్టిన బస్సు

ChenethaTV, Tirupati: తిరుపతి-రేణిగుంట మార్గంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎస్వీ ఆటోనగర్ వద్ద.. యూ టర్న్ తీసుకుంటున్న లిక్కర్ వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో లిక్కర్ వ్యాన్ బోల్తా పడింది. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. మద్యం రోడ్డు పాలైంది. మద్యం బాటిళ్ల కోసం స్థానికులు ఎగబడ్డారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *