అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌తో రేషన్ కార్డు ఉన్నవారికి ప్రతి నెలా రూ. 5,000 పెన్షన్

ChenethaTv, New Delhi: దేశంలో రేషన్ కార్డు ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని రూపొందించింది. ఈ స్కీమ్‌లో అతి తక్కువ మొత్తం రూ.210 పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీ విరమణ తర్వాత అంటే 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.5,000 పెన్షన్ పొందవచ్చు. 18- 40 ఏళ్ల భారత పౌరులు ఎవరైనా ఈ స్కీమ్‌లో చేరొచ్చు. వయసు పెరిగే కొద్దీ చెల్లించాల్సిన అమౌంట్‌ పెరుగుతూ పోతుంది. దీని కోసం https://www.myscheme.gov.in/schemes/apy అనే వెబ్‌సైట్‌కు వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *