నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు

ChenethaTV_ Breastfeeding week awareness

ChenethaTV- Hyderabad news:  ఆధునిక సమాజంలో చాలా మంది బిడ్డకు తల్లిపాలు పట్టడం లేదు. ఉద్యోగాలు, బిజీలైఫ్‌, సౌందర్యం తగ్గు తుందనే అపోహ వంటి కారణాలతో పిల్లలకు డబ్బా పాలను అలవాటు చేస్తున్నారు.  డబ్బా పాల ప్రభావం  శిశువుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు పట్టాల్సిన ఆవశ్యకత, గురించి తెలియజేయుటకు, దాని వల్ల కలిగే ప్రయో జనాలపై అవగాహన కలిగించేందుకు ఏటా ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *