
ChenethaTV- Warangal news: పదవి ఇప్పిస్తానని చెప్పి అత్యాచారయత్నానికి పాల్పడిన కార్పొరేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాలు. 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ మహిళా నేతపై అత్యాచారయత్నానికి పాల్పడగా ఆమె బ్లౌజ్ చిరిగింది. వెంటనే బయటికి వచ్చిన ఆమె డయల్ 100కు కాల్ చేసింది. మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్పొరేటర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు.