Latest Posts

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

ChenethaTV- Sircilla news:  అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని సత్యసాయి సేవా మందిరంలో ప్రాంగణంలో ఆటల పోటీలు ప్రారంభించారు. బి. రజిని అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆటల పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా….

మహాకుంభమేళా 2025 చారిత్రక ప్రాముఖ్యత

ChenethaTV- Bharat news: హిందూవులు అత్యంత ప్రధాన పండగ అయిన మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్ రాజ్ లో అత్యంత ఘనంగా జరగనుంది. భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్ద పండగ ఇది…..

మహారాష్ట్ర కొత్త సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ

ChenethaTV, Maharashtra News: మహారాష్ట్రలో కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ వీడడం లేదు. ఈ నేపథ్యంలో శివసేన (షిండే) వర్గం అధినేత ఏక్‌నాథ్ షిండే.. రానున్న 24 గంటల్లో తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన ఓ నిర్ణయం తీసుకునే అవకాశం….

చంద్రంపేట పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం

ChenethaTv – Sircilla: సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ప్రాధమిక పాఠశాలలో శుక్రవారం రోజున స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.. ఈ రోజు కొంత మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలను బోదించారు.. పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులు తమ….

కేజీబీవీ , SSA(CRP),  URS ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ChenethaTV- Sircilla news: టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా 28.11.2024 న సిరిసిల్ల పట్టణ కస్తూర్బాగాంధీ బాలికా (కేజీబీవీ )విద్యాలయంలో, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లలో భోజన విరామ సమయంలో సీఆర్టీలు, పీజీ….

బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

ChenethaTV- Jangam news: 27.11.2024 న బాలల పరిరక్షణ విభాగం, స్కోప్ ఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో బాల్య వివాహ రహిత భారత్ క్యాంపెయినింగ్ లో భాగంగా బాల్ వివాహ్ విముక్త్ భారత్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ రిజ్వాన్….

కేంద్రం సంచలన నిర్ణయం, PAN 2.0 ప్రాజెక్ట్

ChenethaTV- News Delhi news: కేంద్ర మంత్రివర్గం 25.11.2024 సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. పాన్ 2.0కి కేంద్ర కెబినెట్ ఆమోదం తెలిపింది. ఇది QR కోడ్‌తో పాన్ కార్డ్‌కు ఉచితంగా….

అసాంఘిక  కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ChenethaTV- Siddipet news: గత నాలుగు సంవత్సరాలు ఒక ముఠాగా ఏర్పడి జిల్లాలో ప్రభుత్వ రేషన్ బియ్యం ప్రజలకు అంధకుండా పక్కా దారి పట్టిస్తున్నా గుగులోతు పాండు అనే వ్యక్తిని ఇల్లంతకుంట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు జిల్లా….

విద్యార్థుల చేత ట్రాఫిక్, రోడ్ భద్రత నియమలపై ఫ్లాష్ మాబ్

ChenethaTV- Sircilla news: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని నేతన్న చౌక్ వద్ద 23.11.2024 న శ్రీ చైతన్య స్కూల్ కి చెందిన విద్యార్థుల చేత ఫ్లాష్ మాబ్ కార్యక్రమం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియమలు,….

సోషల్ మీడియా పై పోలీసుల డేగ కన్ను?

ChenethaTV- Hyderabad news: తెలంగాణ పోలీసులు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు చేసే వారికి హెచ్చరికలు జారీ చేసింది, అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.  సైబర్‌ ప్యాట్రోలింగ్‌’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై నిఘా….